Home » Actor Vishwak Sen reacts to Arjun Sarja's allegations
సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తన కూతురు హీరోయిన్ గా, విశ్వక్ సేన్ హీరోగా ఇటీవల ఓ సినిమాని లాంచ్ చేశారు. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చారు. కాగా �