Actor Yogi Babu

    Happy Married Life: యోగి బాబుకి పెళ్లయింది

    February 5, 2020 / 06:13 AM IST

    తమిళ సినిమాలతో కోలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న కమెడియన్ యోగిబాబు. తనదైన శైలి నటనతో యోగిబాబు తమిళ ఇండస్ట్రీలోనే కాదు.. డబ్బింగ్ సినిమాల ద్వారా మిగిలిన ఇండస్ట్రీల్లోనూ పేరు తెచ్చుకున్నారు. రింగుల జుట్టుతో భారీ శరీరంతో ప్రత్యేకంగా కనిపించే హ�

10TV Telugu News