Home » Actres Shalini
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకున్నాడు.
Actres Shalini Wedding: ఈమధ్య ఓటీటీలో విడుదలైన మంచి విజయం సాధించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా హీరోయిన్ షాలిని వడ్నికట్టి పెళ్లి చేసుకుంది. ఆ సినిమాలో రాధ పాత్రలో అలరించిన షాలిని.. ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే గ్లామర్‌తోనూ ఆకట్టుకుంది. ఒక్క సినిమాతో�