-
Home » Actress Adah Sharma stunning look in shoping mall photos viral
Actress Adah Sharma stunning look in shoping mall photos viral
షాపింగ్ మాల్లో అదా శర్మ సందడి .. అచ్చం బార్బీ డాల్లా.. ఫోటోలు వైరల్..
May 20, 2026 / 09:14 AM ISTహీరోయిన్ అదా శర్మ (Adah Sharma) ఇటీవల ఓ షాపింగ్ మాల్లో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేయగా అవి వైరల్గా మారాయి. అచ్చం బార్బీడాల్లా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.