-
Home » Actress Divya Spandana
Actress Divya Spandana
Divya Spandana: కన్నడ నటి, మాజీ ఎంపీ దివ్య స్పందనకు ఏమైంది..? చనిపోయారంటూ సోషల్ మీడియాలో పోస్టులు
September 6, 2023 / 01:05 PM IST
జర్నలిస్టు చిత్రా సుబ్రమణ్యం ట్విటర్ వేదికగా సకాలంలో స్పందించారు. ‘నేను ఇప్పుడు దివ్య స్పందనతో మాట్లాడాను.. ఆమె క్షేమంగా ఉన్నారు’ అంటూ పేర్కొన్నారు.