Home » actress gautami
తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని సినీ నటి, రాజకీయ నాయకురాలు గౌతమీ పోలీసులను ఆశ్రయించారు.
నటి గౌతమి 25 ఏళ్లుగా బీజేపీ పార్టీలో ఉన్నారు.
తాజాగా నటి, కేంద్ర సెన్సార్ బోర్డు మెంబర్ గౌతమి వెబ్ సిరీస్ లపై సెన్సార్ గురించి వ్యాఖ్యలు చేసింది. గౌతమి మాట్లాడుతూ.. ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా నడుస్తుంది. సినిమాలకి ఉన్నట్టు సెన్సార్ నిబంధనలు లేకపోవడంతో సిరీస్ లలో హింసాత్మక సంఘటనలు, అశ్ల�