Home » Actress Hari Teja
తెలుగునాట బిగ్బాస్ తో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న నటి హరితేజ.. కుటుంబంతో కలిసి కాశ్మీర్ టూర్ ని ఎంజాయ్ చేస్తుంది. కుటుంబంతో కలిసి హిమ పర్వత అందాలను ఆస్వాదిస్తున్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
పాప పుట్టే వారం రోజుల ముందు తనతో పాటు కుటుంబ సభ్యలందరికి కరోనా పాజిటివ్ అని తేలిందని...
HariTeja: తెలుగులో పలు టీవీ షోలు, సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు, బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్గానూ ప్రేక్షకులను అలరించారు హరితేజ. ఆమె 2015లో దీపక్ రావుని వివాహమాడారు.. తాజాగా హరితేజ సీమంతం వేడుక గ్రాండ్గా జరిగింది. బంధువులు, స్నేహితుల�