Home » Actress Kadambari Jethwani Case
ముంబై నటి జత్వానికి వ్యతిరేకంగా నమోదైన కేసులో కాంతీరాణా టాటా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు గతంలో నిర్ధారణ అయ్యింది.
దీనికి సంబంధించి మరింత సమాచారం సేకరించడంతో పాటు.. అవసరమైన సాక్ష్యాలను కూడా సిద్దం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి రాష్ట్ర పోలీస్ వర్గాలు.