Actress kills

    వివాహేతర సంబంధం: ప్రియుడిని చంపిన టీవీ నటి

    December 31, 2019 / 04:04 AM IST

    వివాహేతర సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేయడంతో టీవీ నటి దేవి తన మాజీ ప్రియుడిని హత్య చేసింది. ఈ కేసులో ఆమెతోపాటు మరో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. తమిళ టీవీ సీరియళ్లలో నటించే దేవి తన భర్త శంకర్‌తో కలిసి చాలా కాలంగా వడపళనిలో నివసిస్తుం

10TV Telugu News