Home » Actress Lakshmi Manchu
మంచు లక్ష్మీ లేటెస్ట్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది..
పేరుకు వారసురాలిగానే ఇండస్ట్రీలోకి వచ్చినా తనకంటూ స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఉండాలని తపనపడే నటి మంచు లక్ష్మి. సహజంగా సినీ ఇండస్ట్రీలోని కుటుంబం నుండి కొత్తగా వచ్చే యువ నటులెవరైనా తొలి సినిమా అంటే హీరో, హీరోయిన్లుగానే అటెంప్ట్ చేస్తారు. కానీ, ల�