Home » Actress Poorna Images
సౌత్ లోని అన్ని లాంగ్వేజ్స్ లో సినిమాలు, టెలివిజన్ షోలు చేస్తూ కెరీర్ లో ఫుల్ బిజీగా ఉంటున్న నటి పూర్ణ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల తల్లి కాబోతున్నట్లు కొన్ని ఫోటోలు షేర్ చేసి తెలియజేసింది. తాజాగా నిన్న ఘనంగా శ్రీమంతం వేడుక�
నటి పూర్ణ పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ, టీవీ షోల్లోనూ బిజీగా ఉంది ఈ భామ....