-
Home » Actress Purna
Actress Purna
సెకండ్ ప్రగ్నెన్సీ.. భర్తతో కలిసి బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్..
February 10, 2026 / 02:05 PM IST
హీరోయిన్ పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం ఇటీవల తన రెండో ప్రగ్నెన్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తన భర్తతో కలిసి బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది.