Home » Actress Radha
స్క్రీన్‌కి దూరమైన నటీనటులు కొంతకాలానికి గుర్తు పట్టలేనంతగా మారిపోతారు. కానీ ఓ యంగ్ హీరోయిన్ లుక్ చూసి చాలామంది అవాక్కయ్యారు. ఎవరా నటి?
ఒకప్పటి హీరోయిన్ రాధ కూతురు, హీరోయిన్ కార్తీక నాయర్ ఇటీవలే రోహిత్ మీనన్ అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకుంది.