-
Home » Actress Renu Desai
Actress Renu Desai
నాన్నకు ప్రేమతో.. పవన్ మూవీ జర్నీపై అకిరా స్పెషల్ వీడియో.. రేణు దేశాయ్ పోస్టు వైరల్!
Akira Nandan Pawan Video : నా లిటిల్ బాయ్‌కు వాళ్ల నాన్న అంటే అమితమైన ప్రేమ, తండ్రి జర్నీపై తనయుడి గర్వానికి ఇది నిదర్శనమని ఆమె క్యాప్షన్ కూడా పెట్టారు.
పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేణు దేశాయ్
నటి రేణు దేశాయ్ తన మాజీ భర్త పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసారు. పొలిటికల్‌గా పవన్ కల్యాణ్‌ను సమర్ధించినందుకు ఎదురైన ట్రోల్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
రేణు దేశాయ్ మయోకార్డియల్ బ్రిడ్జింగ్ సమస్యతో బాధపడుతోందా? ఇది ప్రమాదకరమా?
'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్న నటి రేణు దేశాయ్ తన వ్యక్తిగత జీవితం గురించి అనేక అంశాలను షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా తను ఇటీవల ఎదుర్కుంటున్న అనారోగ్య సమస్య గురించి వెల్లడించారు.
పవన్ కళ్యాణ్‌తో విడాకుల తరువాత.. ఎందుకు పెళ్లి చేసుకోలేదో చెప్పిన రేణూదేశాయ్..
రేణు దేశాయ్ చాలా గ్యాప్ తర్వాత 'టైగర్ నాగేశ్వరరావు' లో ఓ పవర్ ఫుల్ రోల్లో తెరపై కనిపించబోతున్నారు. ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడిన రేణు పవన్‌తో విడాకుల తర్వాత తను మళ్లీ పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పారు.
Tiger Nageswara Rao : మొదటి వేటకు సిద్దమవుతున్న టైగర్ నాగేశ్వరరావు..
రవితేజ ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో స్టూవర్ట్‌పురం గజ దొంగ బయోపిక్ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
రేణు దేశాయ్ ఫొటోస్
Renu Desai: pic credi:@Renu Desai Instagram