Home » actress sabira
టీవీ నటి, యాంకర్ మద్దెల సబీరా అలియాస్ రేఖ (42) ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా పట్టాభిపురంకు చెందిన మద్దెల సబీరా (రేఖ) నటిగా, గాయనిగా స్ధిరపడాలని కలలు కన్నారు. సినిమా అవకాశాల కోస�