Home » Actress Santhoshi
20 సంవత్సరాల క్రితం సినిమా తెరపై మెరిసిన ఆ నటి.. తర్వాత సీరియల్స్‌లో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి వ్యాపార రంగంలో ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవల మీడియాకు కనిపించిన ఆమె ఎవరంటే?