Home » Adah Sharma Photos
ముంబై బ్యూటీ అదా శర్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది. తాజాగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొన్ని ఫోటోలు షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హార్ట్ అటాక్ భామ అదా శర్మ క్యూట్ గా కళ్ళజోడు పెట్టుకొని సోషల్ మీడియాలో ఫొటోలని పోస్ట్ చేసింది. కళ్లజోడుతో అదా చాలా క్యూట్ గా ఉండటంతో నెటిజన్లు ఎంత ముద్దుగా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హీరోయిన్ అదా శర్మ ఇటీవలే మీట్ క్యూట్ సినిమాలో కనిపించింది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫొటోలు పోస్ట్ చేసే అదా తాజాగా ఉదయాన్నే సూర్య కిరణాలూ తనపై పడుతున్న ఫోటోలని షేర్ చేసింది.
నితిన్ 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ముంబై బ్యూటీ అదా శర్మ సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తున్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు ఇలా హాట్ ఫోటోషూట్స్తో అలరిస్తూ ఉంటుంది.
హార్ట్ అటాక్ భామ అదా శర్మ తెలుగులో సినిమాలు లేకపోవడంతో బాలీవుడ్ లో అవకాశాలు ట్రై చేస్తుంది. తాజాగా జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ కి ఇలా ఆకుల డిజైన్ ఉన్న డ్రెస్ తో వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
అందాల అదా శర్మ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్..
నితిన్ 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ అదా శర్మ ఆ సినిమా తర్వాత అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్తో..
అదరహో అదా..
Adah Sharma: pic credit:@Adah Sharma Instagram