Adah Sharma : అదాశర్మ ఇలా మారిపోయిందేమిటి? ఒంటి నిండా టాటూలతో.. ఓరి దేవుడా..
హీరోయిన్ అదా శర్మ (Adah Sharma) లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె ఒంటి నిండా టాటూలతో కనిపించింది. ఏదైన షూటింగ్ కోసం ఇలా తయారైందా? లేక నిజంగానే ఒంటి నిండా టాటూలు వేయించుకుందా? అన్నది తెలియదు. ఏదిఏమైనప్పటికి కూడా వీటిని చూసిన నెటిజన్లు అదా.. ఇలా మారిపోయావేంటి అని కామెంట్లు చేస్తున్నారు.






