Home » Adani Company
అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ అధినేత, ఆసియాలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరించుకుంటున్నాడు.
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లో మరో పారిశ్రామిక దిగ్గజం భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రూ.70 వేల కోట్లతో డేటా, సోలార్ పార్క్‌ల ఏర్పాటుకు అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదానీ గ్రూప్ మధ్�