Adani deal

    Rajasthan investment: రూ.60 వేల కోట్ల అదానీ డీల్‭ను సమర్ధించిన రాహుల్ గాంధీ

    October 8, 2022 / 03:57 PM IST

    రాజస్తాన్ రాష్ట్రంలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. 10,000 మెగావాట్ల సౌర విద్యుత్తు తయారీ కేంద్రం, సిమెంటు ప్లాంటు విస్తరణ, జైపుర్‌ విమానాశ్రయ అభివృద్ధి వంటి ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు తెలిపారు. వా�

10TV Telugu News