Adarshanagar

    ఏం జరిగింది : ఇంట్లో మంటలు..తల్లీ కొడుకు సజీవ దహనం

    September 14, 2019 / 05:19 AM IST

    గుంటూరు జిల్లా పిడుగురరాళ్ల మండలం ఆదర్శ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. శనివారం (సెప్టెంబర్ 14) ఉదయం  ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తల్లీ కుమారుడు సజీవంగా దహనమైపోయారు. తల్లి షేక్ జాంబి, కుమారుడు మౌలాలి ఈ ప్రమాదానికి బలైపోయారు.  షార్ట్ స

10TV Telugu News