Home » Adarshnagar
ఆన్ లైన్ క్లాసులో పాల్గొంటున్న ఓ విద్యార్థిని చేతిలో ఉన్న సెల్ ఫోన్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె సురక్షితంగా బయటపడింది. కానీ..ఆమె చేతికి గాయమైంది. సెల్ ఫోన్ తునాతునకలు అయ్యింది.ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర భయాందోళనలకు గురయింది. ఒడిశా రాష్ట్రంలో జర