Home » Additional District Magistrate
CP Sajjanar as Additional District Magistrate : సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ అదనపు మేజిస్ట్రేట్ హోదాలో శనివారం కోర్టును నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని పోలీసు కమిషనర్ కార్యాలయంలో కోర్టు హాల్‌ను ప్రారంభించారు. అనంతరం అదనపు జిల్లా మేజిస్ట్రేట్ హోదా