-
Home » Adikeshava
Adikeshava
Sreeleela : శ్రీలీల బర్త్డే.. ఒక్కరోజే ఇన్ని సినిమాల నుంచి ఫస్ట్ లుక్స్.. ఫుల్ ఫామ్ లో ఉందిగా..
June 14, 2023 / 01:45 PM IST
యువ హీరోల నుండి స్టార్ హీరోలవరకు అందరి సరసన శ్రీలీల అవకాశాలు సంపాదిస్తుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఏకంగా 10 సినిమాలు ఉన్నాయి. శ్రీలీల నటిస్తున్న సినిమాల నుంచి తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు.