-
Home » Adilabad District Politics
Adilabad District Politics
ఆదిలాబాద్లో ఆసక్తికర రాజకీయం.. త్రిముఖ పోరులో గెలుపెవరిది?
November 24, 2023 / 07:13 PM IST
Adilabad District Politics : ప్రస్తుతం సిట్టింగ్ స్థానాలన్నీ బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికల్లో మాత్రం త్రిముఖ పోరు మామూలుగా సాగడం లేదు. కారు, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా పోటీ ఇస్తోంది బీజేపీ.