Home » Adilabad school teacher
ప్రభుత్వ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న భర్తను హత్య చేయించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలు జైల్లోనూ మాయా మాటలతో పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసింది.
గవర్నమెంట్ స్కూల్ టీచర్ హత్య మిస్టరీని పోలీసులు చేధించారు. మృతుడి తల్లిదండ్రులు అనుమానించినట్టుగానే జరిగింది.