Home » Adilingam
సినీ నటి వరలక్ష్మికి ఆదిలింగం పీఏగా పనిచేశారు. ఆదిలింగం డ్రగ్స్ సరఫరాలో వచ్చిన మొత్తాన్ని సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టినట్టుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.