Varalaxmi Sarathkumar : సినీనటి వరలక్ష్మి శరత్ కుమార్‌కి కొచ్చి ఎన్ఐఏ అధికారుల సమన్లు

సినీ నటి వరలక్ష్మి‌కి ఆదిలింగం పీఏగా పనిచేశారు. ఆదిలింగం డ్రగ్స్ సరఫరా‌లో వచ్చిన మొత్తాన్ని సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టినట్టుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.

Varalaxmi Sarathkumar : సినీనటి వరలక్ష్మి శరత్ కుమార్‌కి కొచ్చి ఎన్ఐఏ అధికారుల సమన్లు

Varalaxmi Sarathkumar

Updated On : August 29, 2023 / 3:33 PM IST

Varalaxmi Sarathkumar – NIA: సినీనటి వరలక్ష్మి శరత్ కుమార్‌కి కొచ్చి ఎన్ఐఏ అధికారులు సమన్లు ఇచ్చారు. డ్రగ్స్ కేసు‌లో కీలక నిందితులలో ఒకరు అదిలింగం. డ్రగ్స్ స్మగ్లర్‌లతో అదిలింగంకు సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే అదిలింగంను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ ఎంత ముద్దుగా పాడిందో.. మలయాళంలో ఓనమ్ పాట పాడిన అనుపమ..

అయితే, సినీ నటి వరలక్ష్మి‌కి ఆదిలింగం పీఏగా పనిచేశారు. ఆదిలింగం డ్రగ్స్ సరఫరా‌లో వచ్చిన మొత్తాన్ని సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టినట్టుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అదిలింగంకు సంబంధించి పూర్తి వివరాల కోసం నటి వరలక్ష్మిని విచారించడానికి ఎన్ఐఏ అధికారులు సమన్లు జారీ చేశారు.