Home » Varalaxmi Sarathkumar
ఇన్నాళ్లు నటిగా ఉన్న వరలక్ష్మి శరత్కుమార్ (Varalaxmi Sarathkumar) ఇక ఇప్పుడు దర్శకురాలిగానే కాకుండా నిర్మాతగానూ సత్తా చాటేందుకు సిద్ధమైంది.
నటి వరలక్ష్మి శరత్ కుమార్ నేడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా తన పెంపుడ్ఫు కుక్క పిల్లలతో ఇలా క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.
నేడు ఈ సినిమా నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.
వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ గా లేడీ ఓరియెంటెడ్ సినిమాగా గత సంవత్సరం మేలో ‘శబరి’ అనే సినిమా రిలీజయింది.
విశాల్ అప్పుడెప్పుడో 12 ఏళ్ళ క్రితం 2013లో చేసిన సినిమా మద గజ రాజ ఇప్పుడు రిలీజయింది.
తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ ఓ తెలుగు డైరెక్టర్ తో పాన్ ఇండియా సినిమా ఓకే చేసినట్టు సమాచారం.
'శబరి' సినిమా తల్లి ప్రేమ, కూతురిని కాపాడుకోవడం కోసం తల్లి పడే తపన చుట్టూ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు.
శబరి సినిమా మే 3న థియేటర్స్ లో రిలీజయింది. ఇప్పుడు అయిదు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వస్తుంది.
తాజాగా మిస్టర్ సెలెబ్రిటీ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ క్రమంలో పరుచూరి బ్రదర్స్ తమ మనవడి సినిమా గురించి మాట్లాడారు.
ఈ సారి వినాయకచవితికి ఓ మూవీ యూనిట్ తమ సినిమాలోని వినాయకుడి పాటని విడుదల చేసింది.