-
Home » adimulapu suresh babu
adimulapu suresh babu
Tenth Results : నేడే పది ఫలితాలు
August 6, 2021 / 06:37 AM IST
నేడు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ పదోతరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఆర్ అండ్ బీ భవనంలో ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు