-
Home » Adiparashakti
Adiparashakti
అష్టాదశ శక్తిపీఠాలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారా?
September 15, 2025 / 06:25 PM IST
అగ్నిలో కాలుతున్న సతీదేవి శరీరాన్ని పరమేశ్వరుడు భుజాన వేసుకుని ఉగ్రతాండవం చేయడంతో అన్ని లోకాలు వణికిపోయాయి. లోకాలను కాపాడేందుకు విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఛేదించంతో 18 ఖండాలై 18 ప్రదేశాల్లో పడింది.