-
Home » Adipurush Hanuman
Adipurush Hanuman
మహేష్ మేనల్లుడి కోసం రాబోతున్న ఆదిపురుష్ హనుమాన్.. ఈసారి 'కంసరాజు'గా..
October 21, 2023 / 11:15 AM IST
మొదటి సినిమాలో అశోక్ లవర్ బాయ్ లా క్యూట్ గా కనిపిస్తే, ఈ సినిమాలో నాటుగా కనిపించనున్నాడు. ఫుల్ యాక్షన్ మూవీగా ఈ సినిమాని అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రని పరిచయం చేశారు.