-
Home » Adipurush Issue
Adipurush Issue
మళ్ళీ ఆదిపురుష్ వివాదాన్ని గుర్తుచేసిన రచయిత.. నేను తప్పు చేశాను అంటూ రైటర్ మనోజ్ కామెంట్స్..
November 10, 2023 / 04:54 PM IST
సినిమా వచ్చి నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆదిపురుష్ వివాదం గురించి స్పందించాడు మనోజ్ ముంతాషీర్ శుక్ల. తాజాగా బాలీవుడ్ లో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిపురుష్ వివాదం గురించి మాట్లాడాడు.