Home » Aditya 999
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్�