Home » Aditya hasan
నాగ వంశీ(Naga Vamsi) బ్యానర్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ఎపిక్. 90'స్ బయోపిక్ వెబ్ సిరీస్ కి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా. బేబీ మూవీ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు.
ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య జంటగా వస్తున్న ఈ సినిమాకు ఎపిక్(Epic Title Glimpse) అనే టైటిల్ ఫిక్స్ చేశారు.