Home » Aditya Maha Ganapathi
వినాయక చవితి అనగానే హైదరాబాదీలకు ముందుగా గుర్తుకువచ్చేది ఎవరు? ఖచ్చితంగా ఖైరతాబాద్ వినాయకుడే. ఎందుకంటే దేశంలో అంత పెద్ద వినాయకుడి విగ్రహాన్ని ఇంకెక్కడా పెట్టరు. అందులోనూ ఖైరతాబాద్ గణేశ్ చాలా పవర్ ఫుల్. అక్కడికివెళ్లి ఏమైనా కోరుకుంటే కచ్చ�