Home » Aditya Roy Kapoor
తాజాగా నిన్న అక్టోబర్ 30న అనన్య పాండే పుట్టిన రోజు కావడంతో మాల్దీవ్స్ కి చెక్కేసి అక్కడే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.
టీవల అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ లో ఓ మ్యూజిక్ కాన్సర్ట్ కి వెళ్లినట్టు సమాచారం. స్పెయిన్ లో దిగిన కొన్ని ఫోటోలని తమ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు.
బాలీవుడ్ లో రూమర్స్, గాసిప్స్ సహజమే. గత కొన్ని రోజులుగా అనన్య పాండే, బాలీవుడ్ యువ హీరో ఆదిత్య కపూర్ తో ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ పార్టీలో అనన్య, ఆదిత్య క్లోజ్ గా ఉండటంతో ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి.
బాలీవుడ్లో ప్రస్తుతం రీమేక్ చిత్రాల హవా కొనసాగుతోంది. దక్షిణాది కథలను రీమేక్ చేస్తూ బాలీవుడ్ మేకర్స్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌కు వరుస ఫెయిల్యూర్స్ నుండి ఊరటనిచ్చింది అజయ్ దేవ్గన్ నటించిన దృశ్యం-2 మూవీ. సౌత్�