Adityanath govt

    Yogi Govt: కొత్త మదర్సాల అనుమతికి నో చెప్పిన యోగి ప్రభుత్వం

    May 18, 2022 / 02:41 PM IST

    ఇకపై ఉత్తరప్రదేశ్‌లో కొత్త మదరసాల ఏర్పాటు చేసుకోవడానికి వచ్చే అనుమతులు నిరాకరించాలని వచ్చిన ప్రతిపాదనకు యోగి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం క్యాబినెట్ మీటింగ్ లో ప్రవేశపెట్టిన ప్రపోజల్ కు సమ్మతాన్ని తెలియజేశారు.

10TV Telugu News