Admissions to Class 6

    జవహర్ నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

    September 28, 2019 / 04:56 AM IST

    జవహర్‌ నవోదయ పాఠశాలలో 2020-21 సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2020 జనవరి 11వ తేదీన ఉదయం 11 గంటలకు పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారిణి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల �

10TV Telugu News