-
Home » Admit Cards Out
Admit Cards Out
జేఈఈ అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి.. పరీక్ష ఎప్పుడంటే?
May 17, 2024 / 06:57 PM IST
JEE Advanced 2024 Admit Cards : మే 26న మధ్యాహ్నం 2:30 గంటల వరకు అడ్మిట్ కార్డ్లు డౌన్లోడ్ చేసేందుకు అందుబాటులోకి వచ్చాయి. ఈ జేఈఈ అడ్వాన్సడ్ పరీక్ష మే 26, 2024న రెండు షిఫ్టుల్లో జరగాల్సి ఉంది.