Adorable Post

    పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న హార్దిక్ పాండ్యా

    June 1, 2020 / 01:39 AM IST

    భారత క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తండ్రి కాబోతున్నాడు. తన కాబోయే భార్య నటాషా స్టాన్‌కోవిచ్‌ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పాండ్యా ఈ విషయాన్ని ప్రకటించాడు. జనవరి 1న దుబాయ్‌లో సెర్బియా నటి, మోడ�

10TV Telugu News