Home » ADR analysis
ADR analysis : దేశ వ్యాప్తంగా వరుసగా మూడు సార్లు (2014 ఎన్నికల నుంచి 2024 ఎన్నికలు) ఎంపీలుగా గెలిచిన 102 మంది తమ అఫిడవిట్లో పొందుపర్చిన ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ తాజాగా విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది.