Home » Adult Film Star
పెరూకి చెందిన ఆ నటి అతి చిన్న వయసులో చనిపోవడం సంచలనం రేపుతోంది. తాను ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడిన కొన్ని నెలలకే ఆమె కన్నుమూసింది.
వంద కాదు రెండు వందలు కాదు.. ఏకంగా 919 మంది పురుషులు.. అదీ కేవలం 7 గంటల్లోనే.. వారితో సెక్స్ లో పాల్గొంది ఓ మహిళ. ఏంటి షాక్ అయ్యారా? నమ్మశక్యంగా లేదు కదూ.
యూఎస్ పోర్న్ స్టార్ డహ్లియా స్కై (31) ఆత్మహత్య చేసుకున్నారు. తన కారులో గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జరిగి రెండు వారాలయినట్లు అధికారులు తెలిపారు.