Home » adult videos making case
అశ్లీల చిత్రాల కేసులో జులై నెలలో అరెస్ట్ అయిన శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా సెప్టెంబర్ నెలలో బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. జైలు నుంచి వచ్చిన కుంద్రా ఇంటికే పరిమితమయ్యారు.