Home » affected by assam floods
పేదల కోసం కష్టాల్లో ఉన్నవారి కోసం ప్రముఖ నటుడు సోనూసూద్ గొప్ప మనసు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సేవకు మారుపేరుగా నిలుస్తున్న సోనూ ఎంతోమంది కష్టాలను తీరుస్తున్నాడు.కన్నీళ్లను తుడుస్తున్నాడు. కష్టం ఎక్కడుంటే అక్కడ నేనుంటా..మీకోసం నేను�