Home » AFG vs AUS
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ 50 ఓవర్లలో 273 పరుగులు చేసింది.
Sourav Ganguly Comments : క్రికెట్ చరిత్రలోనే ఉత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఒకటిగా నిలిచే ఇన్నింగ్స్ ను అఫ్గానిస్థాన్ పై మాక్స్వెల్ ఆడిన సంగతి తెలిసిందే.
Glenn Maxwell double century : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మాక్స్వెల్ రెచ్చిపోయాడు.
Pat Cummins innings : టీ20ల పుణ్యమా అని టెస్టు, వన్డే క్రికెట్లో వేగం పెరిగింది. ఆటగాళ్లు ధనాధన్ ఇన్నింగ్స్‌లతో ప్రేక్షకులను అలరించడమే పనిగా పెట్టుకున్నారు.
Glenn Maxwell Not Permitted A Runner : క్రికెట్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా మాక్స్వెల్ పేరే మారుమోగిపోతుంది. మంగళవారం ముంబైలోని వాంఖడే వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాక్స్వెల్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడడమే అందుకు కారణం.
క్రికెట్లో ఓ నానుడి ఉంది. క్యాచెస్ విన్ మ్యాచెస్. అంటే క్యాచ్‌లు పడితే మ్యాచులు గెలవచ్చు అని అర్థం.
ఏమా ఆట వర్ణించడానికి మాటలు చాలవు. 292 పరుగుల లక్ష్యఛేదనలో 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన జట్టు విజయం సాధిస్తుందని ఎవ్వరైనా అనుకుంటారా..?