Home » Afghan Taliban
మహిళలు, బాలికలను బెదిరిస్తూ తాలిబన్లు కాల్పులు జరిపారు. ఆహారం, పని, స్వేచ్ఛ కావాలంటే అఫ్గానిస్థాన్ లో మహిళలు, బాలికలు నిరసన తెలిపిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై యురోపియన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు నిరసన ర్యాలీ నిర్వహిస్తూ �
పాకిస్థాన్ ఆర్మీ, అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్లకు మధ్య సరిహద్దుల వద్ద కాల్పులు జరిగాయి. పాక్, అఫ్గాన్ మధ్య ఉండే దురండ్ లైన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కొన్ని గంటల పాటు కాల్పులు జరిగాయి. పాకిస్థాన్ ఆర్మీ, అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్లు భారీ ఆయుధా
అఫ్గానిస్థాన్‌లో బాలికలు మాధ్యమిక విద్యను అభ్యసించకుండా తాలిబన్ ప్రభుత్వం నిషేధం విధించడంతో అమ్మాయిల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళే ప్రమాదం ఉందని న్యూయార్క్ వేదికగా పనిచేసే మానవ హక్కుల సంఘం 'హెచ్ఆర్డబ్ల్యూ' పేర్కొంది.
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు జైషే మొహమ్మద్, లష్కరే తాయిబా అఫ్గానిస్థాన్‌లోని పలు ప్రావిన్స్‌లలో ఉగ్రవాద శిక్షణ శిబిరాలను కొనసాగిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో తెలిపింది.
తాలిబన్ల తీరు మారలేదు..ప్రజలు ఆకలితో అల్లాడుతున్నా..వారి దారుణాలు ఆపలేదని సాక్షాత్తు ఐరాస కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. తాము మారిపోయామని తాలిబన్లు చెప్పే మాటలు నిజం కావదన్నారు.
అమెరికన్ డాలర్ తో పోల్చుకుంటే...అప్ఘనిస్థానీ కరెన్సీ అయిన..అప్ఘనీ విలువ పతనమౌతూ వస్తోంది. దీంతో నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పైకి ఎగబాకుతున్నాయి.
గుండెలకు సూటిగా తుపాకీని గురిపెట్టాడు. ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితేచాలు ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. అయినా ఆ మహిళలో మాత్రం బెరుకులేదు, బెదురులేదు.
పాక్‌కు తాలిబన్ల బిగ్ షాక్..!
పంజ్‌షిర్ దెబ్బ.. తాలిబన్లు అబ్బా..!
ఆర్మీ వేషంలో తాలిబన్లు