Home » afghanistan news
బాలికల విద్యపై కఠిన ఆంక్షలు నిరసిస్తూ మహిళా బృందం స్కూల్ ముందు నిరసనకు దిగారు. మా పెన్నులు విరగ్గొట్టొద్దు..మా పుస్తకాలను కాల్చొద్దు..అంటూ బ్యానర్లు పట్టుకుని ధర్నా నిర్వహించారు.
అసలు యుద్ధం మొదలైంది... తాలిబన్లపై మహిళల తిరుగుబాటు
అఫ్ఘాన్ పరిణామాలపై భారత్, అమెరికా, రష్యా చర్చలు
నేడే అఫ్ఘాన్ ప్రభుత్వం ఏర్పాటు..!
అమెరికాపై తాలిబన్ల ఆగ్రహం
తాలిబన్ల డెడ్‌లైన్ ప్రకారమే.. అగ్రరాజ్యం నడుచుకోక తప్పలేదు. అర్థరాత్రి చివరి విమానం అఫ్ఘాన్ నుంచి బయలుదేరడంతో.. 20 ఏళ్ల తర్వాత అమెరికా రక్షణ దళాలు పూర్తిగా వెనుదిరిగాయి.
పంజ్‌షిర్‌ను చూసి వణికిపోతున్న తాలిబన్లు
అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే అక్కడి ప్రజలపై అంతులేని అరాచకాలకు పాల్పడుతున్న ఆ రాక్షసులు.. ఇప్పుడు మీడియాపై ఫోకస్ పెట్టారు.
అప్ఘాన్ ను వశం చేసుకున్న తాలిబన్లు రెచ్చిపోతున్నారు. కారు ఆపలేదని ఓ వ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా..కనికరం లేకుండా కాల్చి చంపేశారు.
తాలిబన్లకు చుక్కలు చూపిస్తున్న పంజ్‌షేర్