-
Home » Afghanistan Team
Afghanistan Team
అఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ కీలక ప్రకటన.. ఛాంపియన్స్ ట్రోపీ తరువాత..
39ఏళ్ల మహ్మద్ నబీ అఫ్గానిస్థాన్ తరపున మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. అందులో 33 పరుగులు చేశాడు. ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.
బాబోయ్ వీరబాదుడు బాదాడు.. వాంఖడే స్టేడియంలో మ్యాక్స్‌వెల్ విశ్వరూపం.. ఈ వీడియో చూడండి
ఆస్ట్రేలియా వర్సెస్ అఫ్గాన్ మ్యాచ్ లో ఆసీస్ జట్టు తొలుత ఓటమి అంచుల్లోకి వెళ్లింది. ఇక అఫ్గాన్ విజయం లాంఛనమే అనుకుంటున్న సమయంలో మాక్స్ వెల్ సుడిగాలి ఇన్సింగ్స్ ..
ఆస్ట్రేలియాతో నిర్ణయాత్మక పోరుకు ముందు అఫ్గానిస్థాన్ జట్టుతో సచిన్ .. ఏం చెప్పారంటే?
ముంబయి వేదికగా ఆస్ట్రేలియాతో అఫ్గాన్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో అఫ్గాన్ విజయం సాధిస్తే సెమీస్ ఆశలు మెరుగవుతాయి. ఓడిపోతే ఆ జట్టు సెమీస్ ఆశలు దాదాపు సన్నగిల్లినట్లే.
పాకిస్థాన్ జట్టుపై విజయం తరువాత బస్సులో డ్యాన్స్ వేసిన అఫ్గాన్ ప్లేయర్స్.. ఏ పాటకో తెలుసా? వీడియో వైరల్
పాక్ జట్టుపై విజయం తరువాత స్టేడియంలో అఫ్గాన్ ఫ్లేయర్స్ సంబురాలు చేసుకున్నారు. మైదానం మొత్తం కలియ తిరుగుతూ సందడి చేశారు.
పాకిస్థాన్ ను చిత్తుచేసిన అఫ్గానిస్థాన్.. పాక్ జట్టు సెమీఫైనల్‌కు చేరే అవకాశాలున్నాయా? ఎలా అంటే
పాకిస్థాన్ - అఫ్గాన్ మ్యాచ్ తరువాత పాయింట్ల పట్టికలో.. భారత్ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానంలో న్యూజిలాండ్ జట్టు నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి.