Home » African Cheetah To Land
నమీబియాలోని విండ్హోక్ విమానాశ్రయం నుంచి బీ747 జంబో జెట్ విమానంలో నిన్న రాత్రి బయలుదేరిన ఎనిమిది చీతాలు భారత్ చేరుకున్నాయి. ఆ ఐదు ఆడ, మూడు మగ చీతాలకు గ్వాలియర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలిక�
దక్షిణాఫ్రికా, నమీబియా దేశాల నుంచి చిరుత పులులను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో పాల్పూర్ జాతీయ పార్కుకు దశలవారీగా దిగుమతి చేయనున్నారు. ఈవారం చివర్లో నమీబియా రాజధాని విండ్హోక్ నుండి ఎనిమిది చిరుతలు ఇండియా రానున్నాయి.